Y S Jagan: విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం జగన్

Y S Jagan: ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రతిపక్షాలకు ఏం తెలుసు?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2024 9:44 PM IST
CM Jagan Refuted The Opposition Allegations
X

Y S Jagan: విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన సీఎం జగన్

Y S Jagan: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని స్పీడప్ చేశారు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్, ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను జగన్ తిప్పికొట్టారు. కిరాణా దుకాణాల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. విమర్శలు చేసేవారికి యాక్ట్‌లో ఏం ఉందో తెలుసా అని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story