Chandrababu Naidu: జగన్ రాయలసీమ ద్రోహి.. వైసీపీకి కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు

Chandrababu: మా హయాంలోనే గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తిచేశాం

Shekhar G
Updated on: 26 July 2023 4:07 PM IST
CM Jagan Rayalaseema Traitor Says Chandrababu
X

Chandrababu Naidu: జగన్ రాయలసీమ ద్రోహి.. వైసీపీకి కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదు

Chandrababu Naidu: వైసీపీ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. ఇక రాయలసీమకు తీరని ద్రోహం చేసిన పాపం జగన్‌దే అని ఆరోపించారు చంద్రబాబు. రాయలసీమ ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో 12 వేల 441 కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం 2 వేల 11 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారాయన..

Shekhar G

Shekhar G

Next Story