CM Jagan: జగన్‌ పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ

CM Jagan Petition will be Heard in the CBI Court today
x

CM Jagan: జగన్‌ పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ

Highlights

CM Jagan: విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ మరోసారి లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ ఇవాళ విచారణకు రానుంది. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. జగన్ పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ జగన్ అభిమానుల్లో నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories