CM Jagan: సీఎం నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన జగన్‌

CM Jagan: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి

Rama Rao
Published on: 14 April 2022 12:58 PM IST
CM Jagan Pays Tribute to BR Ambedkar | Telugu News Today
X

CM Jagan: సీఎం నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించిన జగన్‌

CM Jagan: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం జగన్‌. ఆయన నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్‌, పినిపే విశ్వరూప్‌, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story