గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

Rama Rao
Updated on: 21 Feb 2022 4:34 PM IST
CM Jagan Pays His Deep Condolences to Mekapati Goutham Reddy
X

గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

CM Jagan: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని ఆ‍యన నివాసానికి సతీమణి భారతితో కలిసి చేరుకుని గౌతమ్ రెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు.

Rama Rao

Rama Rao

Next Story