CM Jagan Delhi Tour: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

CM Jagan Delhi Tour: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు.

Rama Rao
Updated on: 6 April 2022 1:08 PM IST
CM Jagan Meets Union Minister Nitin Gadkari | AP News Today
X

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

CM Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన సీఎం.. 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం.. గడ్కరీ నివాసం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. ఇక కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సీఎం జగన్‌ సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను కలవనున్నారు. మంత్రి వర్గంలో మార్పులు-చేర్పులపై చర్చించనున్నారు.


Rama Rao

Rama Rao

Next Story