CM Jagan: గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ

CM Jagan: నవంబర్‌ 1న వైయస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ బహుమతులు ప్రధానోత్సవం

Sandeep Eggoju
Updated on: 28 Oct 2021 9:06 PM IST
CM Jagan Meets Governor Biswabhusan Harichandan
X

ఏపీ గవర్నర్ హరిచందనను కలసిన సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. నవంబర్‌ 1న జరిపే వైయస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాలని గవర్నర్‌ను సీఎం జగన్‌ ఆహ్వానించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story