హైకోర్టు సీజేకు సీఎం దంపతుల పరామర్శ

Jagan: ఇటీవల అనారోగ్యంతో సీజే మిశ్రా తల్లి 85 ఏళ్ల నిళినీ మిశ్రా చనిపోయారు

Jyothi
Updated on: 15 Aug 2022 8:33 AM IST
CM Jagan Meets Chief Justice Of AP High Court Justice CJ Misra
X

హైకోర్టు సీజేకు సీఎం దంపతుల పరామర్శ

Jagan: ఏపీ సీఎం జగన్ హైకోర్టు సీజే జస్టిస్ మిశ్రాను కలిసి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో సీజే మిశ్రా తల్లి 85 ఏళ్ల నిళినీ మిశ్రా చనిపోయారు. దీంతో సీజే జస్టిస్ మిశ్రా ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్..వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. సీఎం జగన్ సీజే మిశ్రా ఇంటికి రావడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రోడ్డుపై వెళ్లే ప్రతీ వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

Jyothi

Jyothi

Next Story