CM Jagan: 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని నివేదిక ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: పెన్షన్ పెంపు కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని సూచన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి.. పెన్షన్ పెంపు వివరించాలి

Jyothi
Updated on: 16 Dec 2022 5:10 PM IST
CM Jagan Meeting with YCP MLAs Ended
X

CM Jagan: 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని నివేదిక ఇచ్చిన సీఎం జగన్

CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని నివేదిక ఇచ్చారు. ఇక తక్కువ సమయం ప్రజల్లో ఉంటున్నారంటూ ఎమ్మెల్యేలను జగన్ హెచ్చరించారు. తదుపరి మీటింగ్ మార్చిలో ఉంటుందని.. అప్పటి వరకు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. పెన్షన్ పెంపు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి.. పెన్షన్ పెంపు వివరించాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు.

Jyothi

Jyothi

Next Story