CM Jagan: కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్‌ సమావేశం

CM Jagan: స్పందన కార్యక్రమంపై చర్చించనున్న సీఎం * దరఖాస్తుల సత్వర పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ

Sandeep Eggoju
Updated on: 27 July 2021 12:51 PM IST
CM Jagan Meeting With the Collectors And SP |  AP News Today
X

జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీల తో  సీఎం జగన్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ సీఎం జగన్ కాసేపట్లో ఎస్పీలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్‌.. దరఖాస్తుల సత్వర పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించనున్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story