నేటి నుంచి పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్‌ సమావేశం

CM Jagan Meeting With Party Workers From Today
x

నేటి నుంచి పార్టీ కార్యకర్తలతో సీఎం జగన్‌ సమావేశం

Highlights

CM Jagan: ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో భేటీ

CM Jagan: నేటి నుంచి పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం కానున్నారు. ఒక్కొక్క నియోజవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో భేటీ కానున్నారు. సాయంత్రం 5గంటల 30నిమిషాలకు కుప్పం కార్యకర్తలతో భేటీని ప్రారంభించనున్నారు. పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలపై చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories