Jagan: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సీఎం జగన్ సమావేశం

Jagan: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ

Jyothi
Published on: 12 Sept 2023 12:19 PM IST
CM Jagan Meeting with key Party Leaders and officials
X

Jagan: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సీఎం జగన్ సమావేశం

CM Jagan: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. సమావేశంలో సజ్జల రామకృష్ణరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్, ఏఏపీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్, తర్వాత పరిణామాలు, రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలు.. నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story