CM Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు..

CM Jagan ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి

Dhatripriya
Published on: 13 Jun 2023 6:41 PM IST
Cm Jagan Meeting With Health Officials
X

CM Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు..

CM Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని వైద్య ఆరోగ్య అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. సీఎం క్యాంపు ఆఫీసులో వైద్య ఆరోగ్యశాఖతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి జరిగితే రోగులు ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ఉంచాలన్నారు.ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం, ఒక ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి తెలిపారు. PHC లతో పాటు విలేజ్‌ క్లినిక్ ల పనితీరు సక్రమంగా ఉన్నప్పుడే ప్రివెంటివ్‌ కేర్‌లో ఆశించిన లక్ష్యాలను సాధించగలమన్నారు జగన్ .

Dhatripriya

Dhatripriya

Next Story