ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

CM Jagan: జగన్‌ వెంట వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి

Jyothi
Published on: 22 Aug 2022 10:56 AM IST
CM Jagan Meet PM Modi
X

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

CM Jagan: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం.. పునరావాస ప్యాకేజీ సహా అనేక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కూడా ప్రధానితో జగన్ చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story