CM Jagan: మాల్‌తో విశాఖ రూపురేఖలు మారుతాయి

CM Jagan: ఇనార్బిట్‌ మాల్‌ ఆణిముత్యంగా నిలిచే ప్రాజెక్టు

Jyothi
Published on: 1 Aug 2023 2:22 PM IST
CM Jagan Lay Foundation Inorbit Mall Many Projects Vizag
X

CM Jagan: మాల్‌తో విశాఖ రూపురేఖలు మారుతాయి

CM Jagan: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇనార్బిట్‌ మాల్‌ ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అన్నారు సీఎం జగన్. కైలాసపురం ప్రాంతంలో రహేజా గ్రూప్ ఏర్పాటు చేస్తోన్న ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ మాల్‌తో విశాఖ రూపురేఖలు మారుతాయన్న సీఎం జగన్.. సౌత్ ఇండియాలోనే ఈ మాల్ పెద్దదిగా నిలుస్తుందన్నారు. మాల్ ఏర్పాటుతో 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

Jyothi

Jyothi

Next Story