CM Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan: మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయి

Shekhar G
Published on: 25 Jan 2024 2:58 PM IST
CM Jagan Launches 300 Cell Towers In Tribal Areas
X

CM Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌ టవర్లను ప్రారంభించిన సీఎం జగన్‌

CM Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్‌ టవర్లను సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు సెల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడటంతో గిరిజన ప్రజలకు పథకాలు మరింత సులభతరం అవుతుందని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

Shekhar G

Shekhar G

Next Story