CM Jagan: ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టాం

X
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
Highlights
CM Jagan: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
Rama Rao10 Jan 2022 7:51 AM GMT
CM Jagan: థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో వర్చువల్ విధానంలో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన జగన్.. ఏపీలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు చేపట్టామన్నారు. సెకండ్‌వేవ్ సమయంలో వేరే రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను తరలించేవాళ్లమని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును స్వయంగా వైద్య నిపుణులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.
Web TitleCM Jagan Launches 144 Oxygen Plants in Virtual Mode in Andhra Pradesh
Next Story
కాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMT