CM Jagan: ఏపీలో మూడు ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

CM Jagan Laid the Foundation stone for Three Energy Projects in AP
x

CM Jagan: ఏపీలో మూడు ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

Highlights

CM Jagan: సౌర,పవన, విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

CM Jagan: ఏపీలో మూడు ఇంధన ప్రాజెక్టులను సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ పెరుగుతాయని ఆయన అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories