CM Jagan: మంత్రులపై సీఎం జగన్ సీరియస్
CM Jagan: ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై సీరియస్
CM Jagan: మంత్రులపై సీఎం జగన్ సీరియస్
CM Jagan: సహచర మంత్రులపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం విమర్శలు చేస్తూ బురద చల్లుతున్నా పట్టించుకునే పరిస్థితిలో లేరా అంటూ జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోకపోతే యాక్షన్ సీరియస్‌గా ఉంటుందన్న జగన్ కేబినేట్ లో మార్పులు చేసేందుకైనా సిద్ధమని అన్నట్లు తెలుస్తోంది.
Next Story




