ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బిజీబిజీ

CM Jagan: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ

Rama Rao
Published on: 3 Jun 2022 10:47 AM IST
CM Jagan is Scheduled to Meet Union Home Minister Amit Shah Today
X

ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బిజీబిజీ

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. నిన్న ప్రధాని మోడీని, పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story