CM Jagan: నకిలీ చలాన్ల స్కామ్‌పై సీఎం జగన్‌ ఆరా

CM Jagan: స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం

Sandeep Eggoju
Updated on: 13 Aug 2021 8:10 PM IST
CM Jagan Inquiries on Fake Challans Scam
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: నకిలీ చలాన్ల స్కామ్‌పై సీఎం జగన్‌ ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్‌ఐసీ, సీఎఫ్‌ఎంఎస్‌లకు అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 40లక్షలకు పైగా సొమ్మును రికవరీ చేశామన్న అధికారులు రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌లో కొన్ని మార్పులు చేసినట్టు సీఎం జగన్‌కు తెలిపారు. బోగస్‌ చలానాల కుంభకోణంపై లోతైన దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story