Vijayawada Commercial Fest: విజయవాడలో వాణిజ్య ఉత్సవం-2021

CM Jagan Going to Launch the Vijayawada Commercial Fest 2021
x
వాణిజ్య ఉత్సవం ప్రారంభించిన జగన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Vijayawada Commercial Fest: కాసేపట్లో ప్రారంభించనున్న సీఎం జగన్

Vijayawada Commercial Fest: కాసేపట్లో విజయవాడలో వాణిజ్య ఉత్సవం - 2021ను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహించనుంది. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవం జరగబోతోంది. ఈ ఉత్సవానికి దేశ, విదేశాల ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories