CM Jagan: ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

CM Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ.. సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 7 Jun 2023 4:30 PM IST
CM Jagan Gives Clarity on Early Elections in AP
X

CM Jagan: ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

CM Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ.. సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్లకు కేవలం 9 నెలల సమయం మాత్రమే ఉందని.. అందరం కష్టపడితే మరోసారి గెలుపు ఖాయమన్నారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story