Vidadala Rajini: న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తిస్థాయిలో గుర్తింపును ఇచ్చారు

CM Jagan Given Full Recognition To Lawyers Say Vidadala Rajini
x

Vidadala Rajini: న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తిస్థాయిలో గుర్తింపును ఇచ్చారు

Highlights

Vidadala Rajini: జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం కింద ఆర్థిక సాయం అందిస్తున్నాం

Vidadala Rajini: న్యాయవాదులకు సీఎం జగన్ పూర్తిస్థాయిలో గుర్తింపును ఇచ్చారన్నారు మంత్రి విడదల రజిని. గుంటూరులో వైసీపీ లీగల్‌ సెల్‌‌తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రజిని.. ప్రభుత్వం న్యాయవాదులకు మద్దతుగా ఉందన్నారు. జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో లాయర్ల కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు రజిని.

Show Full Article
Print Article
Next Story
More Stories