సీఎం జగన్ కోనసీమ జిల్లా టూర్‌లో ఆసక్తికర ఘటన

సీఎం జగన్ కోనసీమ జిల్లా టూర్‌లో ఆసక్తికర ఘటన

Rama Rao
Updated on: 26 July 2022 7:30 PM IST
CM Jagan Gave a Pen as a Gift to 8 Month Baby
X

సీఎం జగన్ కోనసీమ జిల్లా టూర్‌లో ఆసక్తికర ఘటన

CM Jagan: సీఎం జగన్ కోనసీమ జిల్లా టూర్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 8 నెలల బాబుకు తన పెన్ గిఫ్ట్‌గా ఇచ్చారు సీఎం జగన్. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించే క్రమంలో సీఎం 8 నెలల బాబును ఎత్తుకున్నారు. ఆ బాబు సీఎం జగన్ జేబులోంచి పెన్‌ తీసుకునే ప్రయత్నంలో అది కాస్తా కింద పడిపోయింది. దాంతో బాబు తల్లిదండ్రులు ఆ పెన్‌ను పైకి తీసి ఇవ్వగా సీఎం జగన్ దానిని బాబుకు గిప్ట్‌గా ఇచ్చారు. సీఎం గిఫ్ట్‌కు బాబు తల్లిదండ్రులు ఆనందించారు.

Rama Rao

Rama Rao

Next Story