నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పరిశ్రమలకు.. వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న జగన్
CM Jagan: సుమారు రూ.4,178 కోట్లతో ఏర్పాటు కాబోయే పరిశ్రమలకు భూమిపూజ
నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పరిశ్రమలకు.. వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న జగన్
CM Jagan: ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడనుంది. నేడు క్యాంప్ ఆఫీస్ నుంచి పరిశ్రమలకు.. సీఎం జగన్ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సుమారు 4వేల,178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోయే పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు. సుమారు 655 కోట్లతో ఏర్పాటు చేసిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభిస్తారు. పలు ప్రాజెక్ట్‌లను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
Next Story




