వంగవీటి రాధా ఎపిసోడ్‌పై దృష్టి సారించిన సీఎం జగన్.. సీఎం జగన్‌ నుంచి దేవినేని అవినాశ్‌కు పిలుపు

Jagan: వంగవీటి రాధా ఎపిసోడ్‌పై సీఎం జగన్ దృష్టి సారించారు. రాధా వ్యాఖ్యల నేపథ్యంలో విజయవాడ రాజకీయం హాట్‌గా మారింది.

Arun Chilukuri
Published on: 2 Jan 2022 2:26 PM IST
CM Jagan Focuses on Vangaveeti Radha Episode
X

వంగవీటి రాధా ఎపిసోడ్‌పై దృష్టి సారించిన సీఎం జగన్.. సీఎం జగన్‌ నుంచి దేవినేని అవినాశ్‌కు పిలుపు

Jagan: వంగవీటి రాధా ఎపిసోడ్‌పై సీఎం జగన్ దృష్టి సారించారు. రాధా వ్యాఖ్యల నేపథ్యంలో విజయవాడ రాజకీయం హాట్‌గా మారింది. సీఎం జగన్‌ నుంచి దేవినేని అవినాశ్‌కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న తాడేపల్లి హెలిప్యాడ్ వద్ద దేవినేని అవినాశ్ సీఎం జగన్‌ను కలిశారు. సోమవారం తనను కలవాలని దేవినేని అవినాశ్‌కు సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. రాధా వ్యాఖ్యలు, అవినాశ్ అనుచరులపై ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story