CM Jagan: పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ

CM Jagan: వెయ్యి, రెండువేల కోట్లయితే మేమే ఇచ్చేవాళ్లం

Jyothi
Published on: 27 July 2022 1:34 PM IST
CM Jagan Flood Area Visit Updates
X

CM Jagan: పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ

CM Jagan: పోలవరం పరిహారం కోసం కేంద్రంతో కుస్తీ పడుతూనే ఉన్నామని అన్నారు సీఎం జగన్. వెయ్యి, రెండువేల కోట్లయితే తామే ఇచ్చే వాళ్లమని చెప్పిన సీఎం ఇరవై వేల కోట్లు ఖర్చవుతుందనే కేంద్రం సాయం కోరుతున్నామని స్పష్టం చేశారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రంతో పోరాటం, యుద్ధం చేస్తున్నామని, చివరకు బాధితులకు న్యాయం చేయాలని బ్రతిమలాడుతున్నామని చెప్పారు సీఎం జగన్. ఒకవేళ కేంద్రం ఆశించిన మేర సాయం చేయకపోతే 45.72 మీటర్ల ఎత్తులో నీళ్లు నింపడాన్ని ఆపుతామని, బాధితులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story