CM Jagan: 14ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నారు.. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారా..?

CM Jagan: రాష్ట్ర అభివృద్ధిని బాబు అడ్డుకుంటున్నారు

Shekhar G
Published on: 11 Aug 2023 1:59 PM IST
CM Jagan Fires On TDP Leader Chandrababu Naidu
X

CM Jagan: 14ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నారు.. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారా..?

CM Jagan: అమలాపురం వేదికగా ఏపీ సీఎం జగన్... టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తన 14 సంవత్సరాల కాలంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారా అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు అందించారా అని ప్రశ్నించారాయన... బాబు హయాంలో ఏదైనా సామాజిక న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. తాము పేదలకు ఇ‌ళ్లు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. 75 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. 28 సంవత్సరాల క్రితమే సీఎం అయిన ఈయన.. 14 ఏళ్ల పాటు సీఎం కుర్చీలో కూర్చున్న ఈయన.. కనీసం ఈయన పేరు చెబితే ఒక్క స్కీమయినా మీకు గుర్తుకొస్తుందా అని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story