CM Jagan: నన్ను ఎవరూ కదిలించలేరు.. బెదిరించలేరు

CM Jagan: దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో సీఎం అయ్యాను

Rama Rao
Updated on: 8 April 2022 4:45 PM IST
CM Jagan Fires On Opposition Leaders in Andhra Pradesh
X

CM Jagan: నన్ను ఎవరూ కదిలించలేరు.. బెదిరించలేరు

CM Jagan: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు సీఎం జగన్. అయితే ఇవేవి తనను కదిలించలేవు. బెదిరించలేవన్నారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో తాను ఈ స్థానానికి చేరుకున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి జగన్.

Rama Rao

Rama Rao

Next Story