CM Jagan: పిడుగురాళ్ల సభ వేదికగా చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

CM Jagan: వాలంటీర్లను చూస్తే బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి

Shashank Gullapelli
Published on: 10 April 2024 9:12 PM IST
CM Jagan Fire On Chandrababu
X

CM Jagan: పిడుగురాళ్ల సభ వేదికగా చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

CM Jagan: పిడుగురాళ్ల సభ వేదికగా చంద్రబాబుపై ఫైరయ్యారు సీఎం జగన్. వాలంటరీ వ్యవస్థను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మొన్నటి వరకు వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు..ఎన్నికల వేళ కొత్త రాగం అందుకున్నారని జగన్ సెటైర్లు వేశారు. వాలంటీర్లకు 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి...పరోక్షంగా వైసీపీ పాలన బాగుందని చంద్రబాబు ఒప్పుకున్నారని జగన్ చెప్పారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story