Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan daughter Harsha Reddy: పారిస్ బిజినెస్ స్కూల్లో జగన్ కుమార్తెకు సీటు.. రేపు బెంగుళూరు వెళ్లనున్న సీఎం
CM Jagan daughter Harsha Reddy: పారిస్ బిజినెస్ స్కూల్లో జగన్ కుమార్తెకు సీటు.. రేపు బెంగుళూరు వెళ్లనున్న సీఎం

X
CM Jagan daughter Harsha Reddy got seat at insead business school
Highlights
CM Jagan daughter Harsha Reddy: ప్రపంచం లోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారిస్ Insead బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ చేయనున్న CM జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి హర్ష చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించింది.
Bathula Yesu Babu24 Aug 2020 3:51 AM GMT
CM Jagan daughter Harsha Reddy: ప్రపంచం లోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారిస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ చేయనున్న సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి హర్ష చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించింది. హర్షా రెడ్డి ఇప్పటికే ప్రఖ్యాత London School Of Economicsలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. లండన్‌లో చదువు తరువాత అమెరికా బేస్డ్ MNC లో ఫైనాన్సియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. దాన్ని వదులుకొని Insead Business Schoolలో మాస్టర్స్ చదవడానికి మొగ్గు చూపింది. ఆమెను పారిస్ పంపడానికి సీఎం జగన్ మంగళవారం బెంగళూరు వెళ్లనున్నారు.
Web Titleys jagan elder daughter got seat at insead business school
Next Story