CM Jagan: పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్
CM Jagan: ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారు
CM Jagan: పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్
CM Jagan: పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారని.. చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరని మండిపడ్డారు. ఇలాంటివాళ్లా మన నాయకులంటూ ప్రశ్నించారు.
ఇది మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. మరో 19 నెలల పాటు.. రోజూ ఈ పోరాటం కనిపిస్తూనే ఉంటుందని అన్నారు సీఎం జగన్.
Next Story




