CM Jagan: గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్‌ చేస్తోంది

CM Jagan Condolences Gaddar Death
x

CM Jagan: గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్‌ చేస్తోంది

Highlights

CM Jagan: గద్దర్ పాటలు ఎప్పటికీ జీవించే ఉంటాయన్న జగన్

CM Jagan: ఉద్యమ గళం, ప్రజా గాయకుడు గద్దర్‌ మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల విప్లవ స్పూర్తి గద్దర్‌ అన్నారు. ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణఅని, గద్దర్‌ నిరంతరం సామాజిక న్యాయం కోసమే బ్రతికారన్నారు. గద్దర్‌ పాటలు ఎప్పకిటీ జీవించే ఉంటాయన్నారు. గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్‌ చేస్తోందని, . గద్దర్‌ కుటుంబ సభ్యులకు మనమంతా బాసటగా ఉందామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories