ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు: సీఎం జగన్

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు: సీఎం జగన్
x
Highlights

19 నెలల పాలనలో ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో ఇళ్లు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామని...

19 నెలల పాలనలో ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో ఇళ్లు కాదు ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా గుంకలాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఏపీ ప్రజలకు సంక్రాంతి ముందే వచ్చిందని అన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఒక్క రూపాయి ఆశించకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories