CM Jagan: జగన్‌ కనపడకూడదని కుట్ర చేశాయి.. కానీ దేవుడు మరోలాగ స్క్రిప్ట్‌ రాశాడు

CM Jagan: టీడీపీ, కాంగ్రెస్‌ అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్‌ చేయించాయి

Rama Rao
Updated on: 9 July 2022 4:30 PM IST
CM Jagan Comments on TDP and Congress | AP News
X

CM Jagan: జగన్‌ కనపడకూడదని కుట్ర చేశాయి.. కానీ దేవుడు మరోలాగ స్క్రిప్ట్‌ రాశాడు

CM Jagan: టీడీపీ, కాంగ్రెస్‌ అక్రమ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేయించాయని, ఇప్పుడు ఆయా పార్టీలకు రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయాయని అన్నారు సీఎం జగన్. తాను కనపడకూడదని కుట్ర చేశారని, కానీ.. దేవుడు స్క్రిప్ట్‌ మరోలా రాశాడంటూ ఫైర్‌ అయ్యారు సీఎం.

Rama Rao

Rama Rao

Next Story