CM Jagan: ములాఖత్‌లో మిలాఖత్ చేసుకున్నారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము ఎక్కడికెళ్లింది

Shekhar G
Updated on: 16 Sept 2023 12:53 PM IST
CM Jagan Comments On Pawan Kalyan
X

CM Jagan: ములాఖత్‌లో మిలాఖత్ చేసుకున్నారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: చంద్రబాబు అవినీతిని కాపాడేందుకు రాజకీయ పార్టీలు అష్టకష్టాలు పడుతున్నాయని సీఎం జగన్ విమర్శించారు. నేరుగా జైలుకు వెళ్లి ములాఖత్‌లో మిలాఖత్ పెట్టుకునే వ్యక్తి అంటూ పవన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. తప్పు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టక ఇంకెక్కడ దాచిపెడతారంటూ ప్రశ్నించారు. వందల కోట్లు ప్రభుత్వ సొమ్ము ఎక్కడికెళ్లిందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టకుండా ఎక్కడ దాచాలని జగన్ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story