CM Jagan: ప్రొద్దుటూరు సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం జగన్‌

CM Jagan: 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం

Shashank Gullapelli
Updated on: 27 March 2024 8:24 PM IST
CM Jagan Comments On Opposition Party In The Proddatur Meeting
X

CM Jagan: ప్రొద్దుటూరు సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం జగన్‌

CM Jagan: ప్రొద్దుటూరు వేదికగా విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం జగన్‌. ఏనాడూ ప్రజలకు మంచిచేయని పార్టీలన్నీ.. ఒంటరిగా తనను ఎదుర్కోలేక కూటమి కట్టాయన్నారు. కుట్రలు, మోసాలకు కేరాఫ్ చంద్రబాబు అని.. వెన్నుపోటు, కుటుంబాలను చీల్చడంలో బాబుకు 45 ఏళ్ల అనుభవం ఉందని విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story