CM Jagan: వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా వైసీపీదే

CM Jagan: ఏపీలో టీడీపీ పని అయిపోయింది

Rama Rao
Updated on: 15 Sept 2022 6:30 PM IST
CM Jagan Comments on Kuppam | AP News
X

CM Jagan: వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా వైసీపీదే

CM Jagan: ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని.. ఏపీలో టీడీపీ పని అయిపోయిందన్నారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో కుప్పం కూడా వైసీపీదేనన్నారు.

Rama Rao

Rama Rao

Next Story