CM Jagan: చంద్రబాబు, పవన్‌లపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు...

CM Jagan: అందుకే పోలీసులపై దాడులు చేస్తున్నారని ఆరోపణ

Shekhar G
Published on: 21 Aug 2023 1:56 PM IST
CM Jagan Comments On Chandrababu Naidu And Pawan Kalyan
X

CM Jagan: చంద్రబాబు, పవన్‌లపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు...

CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్‌లకు తనపై కడుపు మంట తప్ప రాష్ట్ర ఉద్యోగుల మీద ఏ మాత్రం ప్రేమ లేదని సీఎం జగన్ విమర్శించారు. అందుకే ఉద్యోగులపై, పోలీసులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పుంగనూరు పోలీసులు ఏం పాపం చేశారని వారిపై దాడి చేశారని ప్రశ్నించారు. పుంగనూరుకు ముందు అంగళ్లులో అదే పరిస్థితి అన్నారు. పర్మిషన్ లేని రూట్‌లో వెళ్లొద్దని చెప్పడం పోలీసుల తప్పా అని నిలదీశారు. ఏపీ ఎన్జీవో మహా సభలో ప్రసంగించిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story