CM Jagan: ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం

CM Jagan: టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన సీఎం జగన్

Jyothi
Published on: 16 Jun 2023 12:23 PM IST
CM Jagan Comments On Chandrababu
X

CM Jagan: ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం

CM Jagan: చంద్రబాబు హయాంలో పేదలకు ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదన్నారు ఏపీ సీఎం జగన్‌. గుడివాడ అల్లుడిగా చెప్పుకునే బాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి గుడివాడ పేదల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ పాలనకు భిన్నంగా పేదల సంక్షేమం ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story