CM Jagan: నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ, నారా చంద్రబాబును నమ్మొద్దు

CM Jagan: మొసం చేసే చంద్రబాబును నమొద్దు

Jyothi
Published on: 26 May 2023 12:07 PM IST
CM Jagan Comments On Chandrababu
X

CM Jagan: నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ, నారా చంద్రబాబును నమ్మొద్దు

CM Jagan: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు సీఎం జగన్. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదని అన్నారు. నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును నమ్మొద్దని సీఎం జగన్ ప్రజలకు సూచించారు.

Jyothi

Jyothi

Next Story