CM Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టుకెళ్లారు

CM Jagan Comments on Chandrababu | AP News Today
x

CM Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టుకెళ్లారు

Highlights

CM Jagan: పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతు ఇస్తున్నారు

CM Jagan: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోసమే రాష్ట్రంలోని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఎర్ర జెండా వెనక పచ్చ జెండా ఉందని విమర్శించారు. జగనన్న చేదోడు రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే ఆందోళనలు కావాలని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories