జాబ్‌ క్యాలండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష.. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు..

Job Calendar: జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు.

Arun Chilukuri
Updated on: 17 Jun 2022 8:30 PM IST
CM Jagan Calls Action Plan for Implementing job calendar
X

జాబ్‌ క్యాలండర్‌పై సీఎం జగన్‌ సమీక్ష.. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు..

Job Calendar: జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. గతేడాదిగా చేసిన రిక్రూట్‌మెంట్‌తో సహా ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను అధికారులు సీఎంకు నివేదించగా బ్యాక్‌లాగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య, ఉన్నత విధ్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌పై సమగ్రంగా చర్చించారు. ఇంకా మిగిలి ఉన్న సుమారు 8 వేల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story