Sajjala: రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది

Sajjala: చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే దాడులు

Shashank Gullapelli
Published on: 14 April 2024 4:04 PM IST
CM Jagan Bus Yatra Will Resume From Tomorrow Says Sajjala
X

Sajjala: రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది

Sajjala: కుట్రతో పథకం ప్రకారమే దాడి సీఎం జగన్‌పై దాడి చేశాని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. దాడి చేయాలనే బలంగా రాయి విసిరారని చెప్పారు. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రేపటి నుంచి జగన్‌ బస్సుయాత్ర పునఃప్రారంభమవుతుని సజ్జల తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story