CM Jagan: నేడు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర

CM Jagan: తొమ్మిదోరోజు మేమంతా సిద్ధం యాత్ర

Shashank Gullapelli
Published on: 6 April 2024 9:09 AM IST
CM Jagan Bus Yatra In Nellore Today
X

CM Jagan: నేడు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర

CM Jagan: మేమంతా సిద్ధం యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. తొమ్మిదోరోజు నేడు ఉమ్మడి నెల్లూరులో జగన్‌ బస్సుయాత్ర జరగనుంది. చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కోవూరు క్రాస్‌, సున్నబట్టి, గౌరవరం మీదుగా యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కావలిలో జగన్‌ సభ నిర్వహించనున్నారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్‌ ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా యాత్ర సాగించి జవ్వికుంట క్రాస్‌ దగ్గర రాత్రికి సీఎం జగన్‌ బస చేయనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story