Jagan: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోన్న వైసీపీ అధినేత జగన్

Jagan: పదోరోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర

Jyothi
Published on: 7 April 2024 10:20 AM IST
CM Jagan Bus Yatra Day-10
X

Jagan: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోన్న వైసీపీ అధినేత జగన్

Jagan: ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోన్న వైసీపీ అధినేత జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదో రోజుకు చేరుకుంది. ఇవాళ సీఎం వైయస్ జగన్‌ జువ్విగుంట క్రాస్ రోడ్ నుంచి బస్సుయాత్రను ప్రారంభిస్తారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదుగా జగన్ ప్రచారం సాగనుంది. కొనకనమెట్ల క్రాస్‌ రోడ్డుకు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story