CM Jagan: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

CM Jagan: లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు మరింత గడువు కోరిన సీబీఐ

Sandeep Eggoju
Updated on: 26 July 2021 4:28 PM IST
CM Jagan Bail Cancellation Petition Hearing Postponed
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సీబీఐ మరింత గడువు కోరింది. న్యాయవాదికి అనారోగ్య కారణాల వల్ల కౌంటర్‌ దాఖలు చేయలేకపోయామని వివరణ ఇచ్చింది. దీంతో తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story