పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో సీఎం జగన్

CM Jagan Attends Christmas Celebrations CSI Church Pulivendula
x

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో సీఎం జగన్

Highlights

CM Jagan: కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు

CM Jagan: పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఏపీ సీఎం జగన్. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలకు లభించాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories