తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌‌‌లో పాల్గొన్న సీఎం జగన్‌

వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌

Rama Rao
Published on: 22 Jan 2022 12:41 PM IST
CM Jagan Attending PM Modi Video Conference | AP New Today
X

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌‌‌లో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan: నీతి అయోగ్‌పై ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్దిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story